¡Sorpréndeme!

Gold Price - తగ్గిన బంగారం ధరలు కొనుగోలుదారుల్లో కొత్త ఉత్సాహం | Oneindia Telugu

2025-04-04 30 Dailymotion

ట్రంప్ సుంకాలతో పెరుగుతాయి అనుకున్న బంగారం ధరలు ఎవరూ ఉహించనట్టు తగ్గాయి మరో వైపు పెళ్లిళ్ల సీజన్ వస్తుండడంతో బంగారం కొనుగోలు చెయ్యాలి అనుకొనే వారికి ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు

Gold prices, which were expected to rise due to Trump's tariffs, have fallen unexpectedly. On the other hand, this is good news for those who want to buy gold as the wedding season is approaching.

#goldrates
#silverrates
#trumptaxes
#silverratesfalling
#goldcoins
#jwellery
#silver
#goldcoins